జమునకు ఎన్టీఆర్ అవార్డు ప్రజాశక్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నాలుగు చలన చిత్ర అవార్డులను గురువారం ప్రకటించింది. 2008 సంవత్సరానికి 'ఎన్టీఆర్ అవార్డు' ప్రముఖ నటి జమునను వరించింది. 'రఘుపతి వెంకయ్య అవార్డు'కు ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల ఎంపికయ్యారు. 'బిఎన్రెడ్డి అవారు'్డను దర్శకుడు ... జమునకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారంఎపివీక్లీ
మోడీని వెంటాడుతున్న మత కలహాల కేసు ఆంధ్రప్రభ అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని మత అల్లర్ల కేసు వెంటాడుతూనే ఉంది. మత కలహాలపై విచారణ జరపడానికి ఏర్పాటయిన సుప్రీం కోర్టు ప్రత్యేక విచారణ సంస్థ (సిట్) మోడీకి గురువారం సమన్లు జారీచేసింది. ఈనెల21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ... మోడీకి సమన్లుప్రజాశక్తి గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి సమన్లుదట్స్ తెలుగు
హస్తినలో తెలంగాణ జాతర ఆంధ్రప్రభ న్యూఢిల్లి: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే తెలంగాణ జాతర దేశ రాజధాని హస్తినలో వైభవంగా ప్రారంభమైంది. గ్రామ దేవతలు, పోతురాజులు, బోనాలు, బతుకమ్మ ఆట, సమ్మక్క -సారక్క గద్దెలు, కోయదొర ఆటలు, పీర్ల పండుగ సంబరాలు, కళాకారుల ఆటపాటలతో జాతర ప్రాంగణం ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయం: అజిత్సింగ్ఆంధ్రప్రభ
చిదంబరంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల సమావేశం ఆంధ్రప్రభ న్యూఢిల్లి: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరంతో ఈ ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న ఉద్యమాల నేపథ్యంలో అన్ని ప్రాంతాల విద్యార్థులపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడాక ... రోశయ్యతో మాట్లాడి పరిష్కరిస్తా: చిదంబరందట్స్ తెలుగు
1.70 లక్షల మందికి సమర యోధుల పింఛను ఆంధ్రప్రభ న్యూఢిల్లి: దేశవ్యాప్తంగా 1.70 లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు, వారిపై ఆధారపడినవారికి పింఛను జారీ చేశామని, అర్హులైన అందరికీ ఈ పింఛను అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు హోంశాఖ మంత్రి పి.చిదంబరం బుధవారం రాజ్యసభలో తెలిపారు. 'అర్హులెవరూ పింఛనుకు దూరం కాకూడదన్నది ... రెండు నెలల్లో తెలంగాణా సమరయోధులకు పింఛన్లుప్రజాశక్తి